హైదరాబాద్‌లో 11.4సెంమీ.వర్షపాతం

హైదరాబాద్‌: రాష్ట్రరాజధానిలో 11.4శాతం వర్షపాతం నమోదైందని వాతావరణశాఖ తెలిపింది. ఈరోజు కూడా వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ వెల్లడించింది. ఈనెల 23వరకు తెలంగాణ, కోస్తా జిల్లాలో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్ర అధికారులు చెప్పారు. 25న వాయువ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశమున్నట్టు వారు పేర్కొన్నారు.