హైదరాబాద్‌ బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: హైదరాబాద్‌ మార్కెట్లో సోమవారం బులియన్‌ ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 30,050 ధర పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 29,230గా నమోదైంది.కిలోవెండి రూ. 55 వేలు ధర పలుకుతోంది.