అంగన్‌వాడీ కార్యకర్తలకు టెలీకాన్పరెన్స్‌

దుండిటల్‌ : కుత్బుల్లాపూర్‌ మవడల పరిష్‌త్‌ కార్యాలయంలో 190 మంది అంగన్‌వాగీ కార్యకర్తలకు టెలీ కాన్ఫరున్స్‌ ద్వారా సూచనలు, సలహాలు ఇచ్చారు. 3,నుంచి 6. సంవత్సరాలలోపు అంగన్‌వైకల్యం ఉన్న బాలలను గుర్తించి వారి వివరాలను నమోదుచేయాలని ఆదేశించారు.