అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు ప్రారంభించిన సర్పంచ్ సామ తిర్మల్ రెడ్డి
ఆత్మకూరు(ఎం) సెప్టెంబర్ 3 (జనంసాక్షి) మొరిపిరాల గ్రామంలో ఎస్ డిఎఫ్ నిధుల ద్వారా మంజూరు అయిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు స్థానిక సర్పంచ్ సామ తిర్మల్ రెడ్డి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పంజాల స్వామి వార్డు మెంబర్ పంజాల మల్లయ్య తెరాస నాయకులు ముప్పిడి రాజయ్య పుట్టల స్వామి దేవిరెడ్డి రాంరెడ్డి ముప్పిడి యాదయ్య పుట్టల స్వామి ముప్పిడి బొందయ్య ఇంద్రపెళ్లి చిన్న నర్సయ్య గ్రామ పంచాయతీ కారోబర్ దేవల్ల స్వామి ప్రజలు తదితరులు పాల్గొన్నారు