అక్బరుద్దీన్‌ను ప్రవేశ పెట్టేందుకు 31వరకు గడువు

నిజామాబాద్‌: ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ను నిజామాబాద్‌ న్యాయస్థానంలో హాజరు పరిచేందుకు కొంత గడువుకావాలని పోలీసులు పిటిషన్‌ దాఖలు చేశారు. నిజామాబాద్‌ న్యాయస్థానం వారికి ఈ నెల 31 వరకు గడువు ఇచ్చినట్లు సమాచారం తెలిసింది.