అత్వెల్లి వద్ద కల్వర్టుని ఢీకొట్టిన బైక్:విద్యార్థి మృతి
మేడ్చల్: అత్వెల్లి దగ్గర వేగంగా వస్తున్న ద్విచక్రవాహనం.. కల్వర్టుని ఢీకొట్టడంతో మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థి మృతిచెందాడు. మరో ఇద్దరు విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి. మృతుడు అభిషేక్‌గా పోలీసులు గుర్తించారు.