అధిష్టానం తీరుపై వీహెచ్ అసంతృప్తి

zsnuzfznతెలంగాణ పీసీసీ అధ్యక్షుడి నియామకంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి. హనుమంతరావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ నేతలందరినీ సంప్రదించి పీసీసీ నియామకంపై నిర్ణయం తీసుకుంటే బాగుండేదన్నారు. పార్టీలో 50 శాతం బీసీలున్నారని, వారిని పక్కన పెట్టడం సరికాదని వీహెచ్ అభిప్రాయపడ్డారు.