అనారోగ్యంతో యువకుడు ఆత్మహత్య
జనంసాక్షి రాజంపేట్
మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన శంకరగారి వెంకట్(24) ఉరివేసుకొని మృతి చెందినట్టు రాజంపేట్ ఎస్సై రాజు తెలిపారు చిన్నప్పటినుండి మూర్చ వ్యాధితో బాధపడే ఆయన నిత్య0 మనోవేదనకు గురయ్యావాడు అని పేర్కొన్నారు మృతుని తల్లి అనసూయ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు ఎస్సై తెలిపారు
