అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

తామ్సి : మండలంలోని కప్పల్రా గ్రామానికి చెందిన జి. రాందాస్‌ 43 అనే రైతు అప్పల బాధ తాళలేక ఉదయం 9 గంటల ప్రాంతంలో ఇంట్లో ఎవ్వరు లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు అపస్మారక స్థితిలో ఉన్న రాందాస్‌ను బందువులు ఆటోలో నిమ్స్‌కు తరలించారు చికిత్స పొందుతూ మృతి చెందాడు