అయోధ్యనగర్ గ్రామకాంగ్రెస్ పార్టీ కమిటీ ఎన్నిక *అధ్యక్షుడు గా గుండ్ల యాకయ్య,

ఖానాపురం అక్టోబర్21జనం సాక్షి
 మండలంలోని అయోధ్య నగర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ నూతన ఎన్నిక శుక్రవారం ఏఐసీసీ సభ్యులు దొంతి మాధవరెడ్డి  ఆదేశానుసారం బ్లాక్ అధ్యక్షుడు యడ్ల జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఖానాపూర్ మండలం అయోధ్యనగర్ గ్రామ కాంగ్రెస్ నూతన కమిటీతో పాటు అనుబంధ సంఘాల కమిటీ లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు .
   గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గా గుండ్ల యాకయ్య, ఉపాధ్యక్షులుగా తేజావతు రాజు, ధారావత్ సంతోష్, ప్రధాన కార్యదర్శి గా పెండ్లి రాజు, సహాయ కార్యదర్శి గా చల్ల రాజు, కోశాధికారిగా కడుదూరి రాజు ఎస్ టి  సెల్ అధ్యక్షుడు గా బానోత్ విజయ్, ఉపాధ్యక్షుడు గా గుగులోతు ఈర్య,  ప్రధాన కార్యదర్శి గా భూక్య వీరన్న,  సహాయ కార్యదర్శి గా బాధవతు బాలు,  కోశాధికారిగా భట్టు నంద,  బిసి  సెల్ అధ్యక్షుడు గా కొంతం రాజు, ఉపాధ్యక్షుడు గా మేడిద  శ్రీనివాస్,  ప్రధాన కార్యదర్శి గా ఎర్ర వరదరాజు,  సహాయ కార్యదర్శి గా  మాదం రాజు కోశాధికారిగా బాల్య నారాయణ, యూత్ అధ్యక్షుడు గా బాల్య మురళీకృష్ణ, ఉపాధ్యక్షుడు గా తేజావతు నాగరాజు, ప్రధాన కార్యదర్శి గా  గుగులోతు రాజకుమార్, సహాయ కార్యదర్శి గా బానోత్ వీరన్న, కోశాధికారి గా అర్శనపెళ్లి నవీన్ లతో పాటు వివిధ కమిటీ ల సభ్యులు గా పిన్నింటి వెంకటేశ్వరరావు, బండి శ్రీశైలం, భూక్య రాంచంద్రు, కొర్ర భద్రు, అజ్మీర సమ్మయ్య, కొర్ర నవీన్, బానోత్ వీరన్న, జిల్లోజు  రమేష్, కదుడూరి శ్రీనివాస్, యార రాకేష్, గుగులోతు వీరన్న, బోడ పవన్, సలహాదారులుగా మాజీ  ఎంపీటీసీ  గుగులోతు జగన్, బానోత్ మల్లేష్, గొట్టం నారాయణ, బాధవతు తావుర్య, భూక్య బక్కులు, తేజావతు సోమ్లా, గుగులోతు మంగ్య, వాంకుడోత్ లచ్చిరాం లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
   ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు వేములపల్లి వెంకటప్రసాద్ రావు, జిల్లా నాయకులు శాఖమూరి హరిబాబు, మాజీ ఎంపీపీ తక్కల్లపెళ్లి రవీందర్ రావు, మండల మైనార్టీ అధ్యక్షుడు ఎస్.కె. ముస్తఫా, మండల ఎస్ సి సెల్ అధ్యక్షుడు, సొసైటీ డైరెక్టర్ జాడి అచ్యుతం, మండల మాజీ యూత్ అధ్యక్షుడు వీరమనేని సాగర్ రావు,  అశోకనగర్ గ్రామ పార్టీ అధ్యక్షుడు ఎల్ది శ్రీనివాస్, వార్డు సభ్యులు, మాజీ ప్రజాప్రతినిధులు, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.