అర్హులను ఓటరుగా నమోదు చేయించాలి

 

 

 

 

 

 

 

 

రాజంపేట్ డిసెంబర్ 12 జనంసాక్షి

రాజంపేట్ మండలంలోని పొందుర్తి గ్రామంలో అర్హులను ఓటరుగా నమోదు చేయించాలి ఎన్నికల అబ్జర్వర్ మహేష్ దత్ సోమవారం పొందుర్తి గ్రామంలో పోలింగ్ కేంద్రాలను సందర్శించారు ఆధార్ అనుసంధానం వేగవంతం చేయాలని సూచించారు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితీష్ వి పటేల్ జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్, శిక్షణ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, ఆర్డీవోలు శ్రీనివాస్ రెడ్డి, తహసిల్దార్ జానకి పొందుర్తి గ్రామ సర్పంచ్ గంగ కిషన్ శీను, ఎన్నికల పర్యవేక్షకుడు సాయి భుజంగరావు, అధికారులు పాల్గొన్నారు.