అల్లాపూర్ లో రెవెన్యూ సదస్సు కార్యక్రమం ఎమ్మార్వో రాజయ్య
రాయికోడ్ జనం సాక్షి ఆగస్టు27 రాయికోడ్ మండలంలోని అల్లాపూర్ గ్రామంలో రెవెన్యూ సదస్సు నిర్వహించడం జరిగింది .ఎమ్మార్వో రాజయ్య మాట్లాడుతూ భూ రికార్డుల్లో ఏవైనా తప్పులు ఉన్న చో మీ సేవ కేంద్రాలకు వెళ్లి అప్లికేషన్ చేసుకోవాలని రైతులకు సూచించారు .ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాజయ్య, గ్రామ సర్పంచ్ ప్రవీణ్ కుమార్ ,ఆర్ ఐ ప్రభాకర్ కార్యదర్శి మల్లేశం గ్రామ రైతులు ,తదితరులు పాల్గొన్నారు
