అవయవ దానం చేసిన మృతుడు వెంకటేష్ కుటుంబ సభ్యులు.

 

 

 

 

 

 

 

గద్వాల ప్రతినిధి డిసెంబర్ 16(జనంసాక్షి):- గద్వాల జిల్లా కేంద్రంలోని క్రిష్ణవేణి జూనియర్ కళాశాల యాజమాన్యం ఒత్తిడి, అవమానం భరించలేక ఊరి వేసుకున్న ధరూర్ మండల పరిధిలోని గార్లపాడు గ్రామానికి చెందిన గార్లపాడు మల్లేష్ కుమారుడు విద్యార్థి వెంకటేష్ కర్నూలు నందు వైద్య చికిత్స పొందుతూ తెల్లవారుజామున మృతి చెందిన విద్యార్థి అవయవ దానం చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు..