ఆడ శిశువు లభ్యం

కోహెడ: మండలంలోని సముద్రాల గ్రామ శివారులో సిద్దిపేట-హుస్నాబాద్‌ ప్రధాన రహదారి పక్కన అప్పుడే పుట్టిన ఆడ శిశువును గుర్తుతెలియని వ్యక్తులు వదిలేసి వెళ్లారు.చిన్నారిని గుర్తించి సమాచారాన్ని ఐసీడీన్‌ అధికారులకు గ్రామస్థులు సమాచారం అదించారు.