ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తం అందిస్తున్న శ్రీ రామ కృష్ణ సేవ ట్రస్ట్ చే ర్మన్ బాడీశ నాగ రమేష్

గోవిందారావుపేట మండలం పస్రా గ్రామంలో శనిగారపు నాగరాజు (28) లారీ డ్రైవర్ కు 10 నెలల క్రితం జరిగిన లారీ ప్రమా దంలో రెండు కళ్ళు కోల్పోయి ఆర్థిక పరిస్థితిలో ఉన్న వారిని సందర్శించి మనో దైర్యం కల్పించి ఆర్థిక సహాయం ను  శ్రీ రామ కృష్ణ సేవ ట్రస్ట్ చే ర్మన్ బాడీశ నాగ రమేష్ ట్రస్ట్ సభ్యులు అందజేశారు.అదే విదంగా చల్వాయి గ్రామంలో నిరు పేద కుటుంబంకు చెందిన కరపతి రామయ్యకు గత కొన్ని ఏండ్లు పక్ష వాతంతో తీవ్ర ఇబ్బం దులు పడుతు ఆర్థిక పరిస్థితి లో ఉన్న వారి కుటుంబంను శ్రీ రామ కృష్ణ సేవ ట్రస్ట్ చైర్మన్ బాడీశ నాగ రమేష్ ట్రస్ట్ సభ్యులు సందర్శించి ఆర్థిక సహాయంను అందజేశారు.ఈ కార్యక్రమంలో బాడీశ నవీన్, బాడిశ ఆదినారాయణ,చౌలం సాయి బాబు,గుగ్గిళ్ల సురేష్, బొడ ప్రవీణ్,చిర్ల రమేష్, ఇందారపు రమేష్,మునిగిల మహేష్,చిట్యాల బాలకృష్ణ, వీర్ల రమేష్, కనుకుంట్ల నాగరాజు, భూతం పవన్,పత్రి రాజు,పిట్టల మల్లేష్, ఆకుల రాజశేఖర్, గుర్రం సమ్మయ్య, గుండ్ల నరేష్, పీరీల వేణు, గండి పల్లి రజినీకర్, పాల్గొన్నారు.