ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని నిర్వహించిన వైద్య అధికారి..
ధర్మపురి (జనం సాక్షి) మండలంలోని నేరెళ్ల లో పిహెచ్సి కుష్టి వ్యాధిగ్రస్తుల అనుమానిత కేసుల నిర్ధారణ, ఆరోగ్య మహిళా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని ఆయన అన్నారు
దీనియందు ఎల్సిడిసి (కుష్టి కేసు డిటెక్షన్ క్యాంపన్లో ) భాగంగా ధర్మపురి PHC నేరళ్ల పరిధిలో గుర్తించబడిన స్పర్శ లేని, మచ్చలు ఉన్నవారిని,కాళ్లకు, చేతులకు, అల్సర్ ఉన్న వారిని పరీక్షించి వ్యాధి నిర్ధారణ పరీక్షల కై పంపినట్లు
జబ్బు నిర్ధారణ అయిన వారికి ఆరు నెలల పిఎం ఎండిటి లేదా 12 నెలల ఎంబిఎన్డిటి ఉచితంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో మందులు ఇవ్వడం జరుగుతుందని పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు. ఈ కేంద్రంలో పాల్గొన్న అధికారులు జిల్లా డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ ఎన్ శ్రీనివాస్, డాక్టర్ శివకుమారి, హెచ్ఈఓ రాజేశం, సతీష్ కుమార్, ఎం పి హెచ్ ఎస్ లు వెంకటేశం, అనితకుమారి, మనోరమలు తదితరులు పాల్గొన్నారు.