ఆర్థిక సాయం అందజేత

రాజాపేట,అక్టోబర్23(జనం సాక్షి) :  యాదాద్రి జిల్లా రాజపేట గ్రామానికి చెందిన శెట్టి సత్యలక్ష్మి    మృతి చెందగా  ఆమె  కుటుంబానికి  5000 రూపాయలు  ఆర్థిక సాయం  ఆదివారం  గొంగిడి ఫౌండేషన్ ఆధ్వర్యంలో  అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆడెపు ఈశ్వరమ్మ శ్రీశైలం  సందిల భాస్కర్ గౌడ్  గౌటే లక్ష్మణ్  సట్టు తిరుమలేష్  ఎర్రగోకుల జస్వంత్  కాకళ్ల ఉపేందర్  గుఱ్ఱం నర్సింహులు  కొత్త కనకయ్య  ఎర్రగోకుల రాజు సకినాల ఉపేందర్  పొట్టబతిని వెంకటేష్ తమ్ముడి శ్రీకాంత్ కాకళ్ల భరత్ తదితరులు పాల్గొన్నారు