ఆర్మీ వాహనం బోల్తా
రంగారెడ్డి : తాండూరు వైపు వెళ్తున్న ఆర్మీ వాహనం అనంతగిరి కొండల వద్ద లోయలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పది మంది జవాన్లకు గాయాలయ్యాయి. వీరిని సమీప ఆసుపత్రికి తరలించారు. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలియజేశారు.