ఆశ్రమ పాఠశాలలో వైద్యశిభిరం.
నెరడిగొండ సెప్టెంబర్22(జనంసాక్షి):
పాఠశాల పరిసర ప్రాంతాల్లో వంట గదులను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని మండల ప్రాథమిక ఆరోగ్యకేంద్రం వైద్యాధికారి డా. లావణ్య అన్నారు.గురువారం రోజున మండలంలోని లఖంపూర్.బాలిక ఆశ్రమ పాఠశాల యందు మెడికల్ క్యాంపు నిర్వర్తించారు. విద్యార్థులకు వైద్య పరిక్షలు నిర్వహించారు.వంటగదిని వాడే పాత్రలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచి విద్యార్థులకు వేడి భోజనము పెట్టాలని వార్డెన్ ను తెలియజేశారు.చిరువ్యాధులకు మందు గోళీలు ఇచ్చారు. పిల్లలకు ఆరోగ్యంపట్ల ఎలా ఉండాలని పిల్లలను కూర్చోబెట్టి దిశ నిర్దేశించారు.ఈ కార్యక్రములో డాక్టర్ లావణ్య డా.సాగర్ డా.స్వప్న ఎంపిహెచ్ ఈఓ హరికుమార్ గౌడ్ సాయన్న శ్రీనివాస్ రెడ్డి హెల్త్ సిబ్బంది ప్రధానోపాధ్యాయులు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
Attachments area