ఇత మొక్కలను నాటిన ఆప్కారి శాఖ సి ఐ షాకిర్ హైమధ్
ఎల్లారెడ్డి 06 జులై ( జనంసాక్షి ) ఎల్లారెడ్డి మండలం లోని సబ్దల్ పూర్ గ్రామ పంచాయతీ పరిధి లోని బుధవారం అలాయ్ కుంట కట్ట పై హరిత హారం లో భాగం గా ఎక్సయిజ్ సిఐ షాకిర్ అహ్మద్ అద్వర్యం లో 150 ఈత చెట్లను సిబ్బంది తో కలిసి నాటడం జరిగిందని తెలిపారు ప్రతి ఒక్కరు మొక్కలు పెంచి పర్యావరణాన్ని కాపడాలని కోరారు ఈకార్యక్రం లో సర్పంచ్ నాయి కోటి లక్ష్మీ ,నారాయణ మరియు వార్డు మెంబర్స్ మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.