ఇసుక ట్రాక్టర్ల పట్టివేత.

మల్లాపూర్, (జనం సాక్షి )ఆగస్టు:26 మండలంలోని వేంపల్లి శివారులో గల పేదవాగునుండి ఇసుక అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారమేరకు నాలుగు ట్రాక్టర్లను పట్టుకున్నట్లు ఎస్సై జి నవీన్ కుమార్ తెలిపారు. రెండు ట్రాక్టర్లుమెట్పల్లికి రెండు ట్రాక్టర్లు కొత్తపేటకు వారి అని ఆయన తెలిపారు .