ఈ నెల 21 నుంచి జూన్ 1 వరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో జరుగనున్న సరస్వతి అంత్య పుష్కరాలకు హాజరుకావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఆహ్వానించిన మంత్రి కొండా సురేఖ. కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ వేం నరేందర్ రెడ్డి, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, కమిషనర్ హనుమంతరావు, దేవస్థానం ఈవో మహేష్, ఆలయ అర్చకులు


ఈ నెల 21 నుంచి జూన్ 1 వరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో జరుగనున్న సరస్వతి అంత్య పుష్కరాలకు
హాజరుకావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఆహ్వానించిన మంత్రి కొండా సురేఖ. కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ వేం నరేందర్ రెడ్డి, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, కమిషనర్ హనుమంతరావు, దేవస్థానం ఈవో మహేష్, ఆలయ అర్చకులు

 

తాజావార్తలు