ఈ నెల 4న హాత్ సేహాద్ జోడో యాత్రను విజయవంతం చేయండి …మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వంచ వెంకట్ రెడ్డి ,
బచ్చన్నపేట మార్చి 2 (జనం సాక్షి)మాజీ పిసిసి అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య ఆదేశాల మేరకు ఈనెల 4న మండలంలోని పుణ్యక్షేత్రమైన కొడవటూరు సిద్దేశ్వర స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి హాత్సేహాత్ జోడో యాత్ర ప్రారంభమవుతుందని కాంగ్రెస్ పార్టీ బచ్చన్నపేట మండల అధ్యక్షులు వంచ వెంకట్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ . జోడోయాత్రలో భాగంగా ఈ నెల నాలుగున కొడువాటూర్, బండనాగరం,లక్మపూర్, బోనకొల్లూర్ ,కేశిరెడ్డి పల్లి ,బసిరెడ్డి పల్లి లో లంచ్ ప్రోగ్రాం తో ముగుస్తుంది,అని తీర్మానం చేయడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు పిన్నింటి నారాయణ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి అల్వాల ఎల్లయ్య, టౌన్ ప్రెసిడెంట్ కోడూరి మహాత్మా చారి,జిల్లా ఓబీసీ సెల్ వైస్ చేయిర్మైన్ చెరుకూరి శ్రీనివాస్ మండల ఉపాద్యాక్షులు గార్ల పాటి మహిపల్ రెడ్డి, balne రాజేష్,యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నిమ్మ కరుణాకర్ రెడ్డి, మహిళ అధ్యక్షురాలు బొమ్మేర్ల వేణు వందన, మండల సోషల్ మీడియా కన్వీనర్, కవ్వం రాజీ రెడ్డి,సీనియర్ నాయకులు అంజి గౌడ్, రాజేశ్ కన్నా, చిలుక ప్రవీణ్, ఇమ్మడి బుపాల్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.