ఉచిత వైద్య శిబిరం
మామిళ్లగూడెం: భారత జీవిత భీమా సంస్థ 56వ వార్షికోత్సవాలను పురస్కరించుకుని కామినేని ఆసుపత్రి సౌజన్యంతో గురువారం ఖమ్మంలోని సంస్థ కార్యలయంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.