ఉజ్వల పథకం కింద గ్యాస్ కనెక్షన్లు లబ్ధిదారులకు పంపిణీ చేశారు
రాయికొడ్ జనం సాక్షి సెప్టెంబర్ 27 రాయికొడ్ మండల కేంద్రము లో ప్రధానమంత్రి ఉజ్వల పథకం కింద లబ్ధిదారులకు మంజూరు అయినటువంటి గ్యాస్ కనెక్షన్లు మంజూరు గ్రామానికి మహ్మదాపూర్ చెందిన వారు ఇండియన్ గ్యాస్ ఆఫీస్ వద్ద లబ్ధిదారులకు సర్పంచ్ సంగమేష్ పటేల్ మరియు గ్యాస్ సిబ్బంది సోమేశ్ పంపిణీ చేశారు , టిఆర్ఎస్ నాయకులు లబ్ధిదారులకు అందజేయడం జరిగింది.