ఉత్తమ అవార్డు గ్రహీతకు సన్మానం
,మల్లాపూర్(జనంసాక్షి) జులై :19 మండలంలోని పాతదామరాజ్ పల్లి గ్రామంలో ఉత్తమ అవార్డు గ్రహీత సుతారి రాజేందర్ కు అలాగే ఉత్తమ సిరిపూర్ సర్పంచ్ గోవింద నాయక్ మంగళవారం లైన్స్ క్లబ్ ఆఫ్ మల్లాపూర్ వారి ఆధ్వర్యంలో ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ స్వామి మాట్లాడుతూ సమాజానికి సేవ చేసేవారికి క్లబ్ ఎప్పుడు అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు దేవ మల్లయ్య, రుద్ర రాంప్రసాద్ తోట శ్రీనివాస్ మండల ఉపాధ్యక్షులు నాగేష్ ఎంపిటిసి ఏనుగు రామిరెడ్డి నత్తి నరసయ్య పెంటపర్తి అశోక్ తదితరులు పాల్గొన్నారు.