ఉదయం 9గంటలకు ఇంటర్ ప్రథమ సంవత్సర ఫలితాలు విడుదల
హైదరాబాద్: ఇంటర్ ప్రథమ సంవత్సర ఫలితాలు విడుదలయ్యాయి. ఆదివారం ఉదయం 9గంటలకు మాధ్యమిక విద్యాశాఖ మంత్రి పార్థసారథి ఫలితాలను విడుదల చేశారు. ఫలితాలను గ్రేడ్లతోపాటు మార్కులను అందరికీ అందుబాటులో ఉంచుతున్నట్లు ఆయన వెల్లడించారు.