ఉపాథిమి పనులపై గ్రామసభ రామలక్షణ పల్లెలో

ముస్తాబాద్ మండలంలోని రామలక్షణ పల్లె గ్రామ సర్పంచ్ ధర్మ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉపాదామి పనుల మీద గ్రామ సభ నిర్వహించడం జరిగింది గ్రామ సభలో ఉపాధి కూలీలు టెక్నికల్ అసిస్టెంట్ రమేష్ పంచాయతీ కార్యదర్శి గ్రామ ప్రజలతో చర్చించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రాజు పంచాయతి కార్యదర్శి పాలకవర్గం గ్రామస్తులు పాల్గొన్నారు

తాజావార్తలు