ఎన్టీపీసీ ఆరోయూనిట్‌లో నిలిచిన విద్యుదుత్పత్తి
గోదావరిఖని; రామగుండం ఎన్టీపీనీలోని 500 మెగావాట్ట ఆరో యూనిట్‌లో మంగళవారం సాంకేలికలోపంతో వద్యుత్ ఉత్పత్ ఉత్పత్తి నిలిచిపోయింది. యూనిట్‌లోని బ్రాయిలర్‌లో ట్యూబ్ లీకేజీ కావడంతో విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. దీంతో అదికారులు వద్యుత్ ఉత్పత్తి పునరుద్దరించేందుకు మరమ్మతులు చేపట్టారు.