ఎపిలో తాజాగా 62 కేసు నమోదు

మొత్తం కేసు సంఖ్య 1525కు చేరిక

అమరావతి,మే 2(జనంసాక్షి):ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో 5943 నమూనాను పరీక్షించగా.. 62 కరోనా పాజిటివ్‌ కేసు నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్యశాఖ శనివారం ఉదయం ప్రకటించింది. దీంతో మొత్తం కేసు సంఖ్య 1525 కు చేరుకుందని తెలిపింది. కోవిడ్‌ బాధితుల్లో తాజాగా 38 మంది కోుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారని, దీంతో కోుకున్న వారి మొత్తం సంఖ్య 441 కు చేరుకుందని పేర్కొంది. వైరస్‌ బారినపడి రాష్ట్రంలో ఇప్పటివరకు 33 మంది మరణించారని, గడిచిన 24 గంటల్లో ఎంటువంటి కోవిడ్‌ మరణాు సంభవించలేదని ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1051 యాక్టివ్‌ కేసు ఉన్నట్టు వ్లెడిరచింది. జిల్లా వారీగా కరోనా బాధితు, కోుకున్నవారి వివరాతో జాబితా విడుద చేసింది. కరోనా వైరస్‌ వ్యాప్తిచెందకుండా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కఠిన చర్యు తీసుకుంటోంది. కోవిడ్‌`19 కట్టడి చర్యల్లో భాగంగా లాక్‌ డౌన్‌ నిబంధనను ఏపీ సర్కారు కఠినంగా అము చేస్తోంది. ఈ నేపథ్యంలో కర్నూులో రెడ్‌జోన్‌ ప్రాంతాల్లో డ్రోన్‌ కెమెరాతో పరిస్థితిని ఎస్పీ ఫక్కీరప్ప సవిూక్షించారు. డ్రోన్‌ కెమెరాకు స్పీకర్‌ ఏర్పాటు చేసి బయట తిరిగే వారిని పోలీసు అప్రమత్తం చేశారు. అనవసరంగా వాహనాపై తిరిగితే కఠిన చర్యు తీసుకుంటామని ఎస్పీ ఫక్కీరప్ప హెచ్చరించారు.