ఎమ్మెల్యే కు రాఖీ కట్టిన డిప్యూటీ మేయర్
వరంగల్ ఈస్ట్, ఆగస్టు 12(జనం సాక్షి)
రక్షా బంధన్ సందర్బంగా శివనగర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ కు వరంగల్ మహానగర డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ రాఖీ కట్టారు. అనంతరం వారికి నూతన వస్త్రాలు బహుకరించి, రాఖీ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ వాణి దంపతులు.. అదేవిధంగా నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు