ఎమ్మెల్యే సైదిరెడ్డిని కలిసిన ఉప సర్పంచ్ లు

హుజూర్నగర్ స్థానిక ఎమ్మెల్యే శానంపూడి  సైదిరెడ్డిని బుధవారం హైదరాబాద్ లో గరిడేపల్లి మండల ఉపసర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు గందె ఉపేందర్ రావు, ప్రధాన కార్యదర్శి మచ్చ రమేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మునుగోడు ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపునకు కృషిచేసి అత్యంత మెజారిటీ ఓట్లు టిఆర్ఎస్ కు పోలయ్యేలా శ్రమించిన ఎమ్మెల్యేను సన్మానించినట్లు తెలిపారు.