suryapet

ఉత్తరాఖండ్‌లో ఉమ్మడి పౌరస్మృతి అమల్లోకి..

న్యూఢల్లీి(జనంసాక్షి):బీజేపీ పాలిత రాష్ట్రమైన ఉత్తరాఖండ్‌లో ఉమ్మడి పౌర స్మృతి అమల్లోకి వచ్చింది. దీంతో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత యూసీసీ ని అమలు చేసిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్‌ …

పసిడి రేటు పైపైకి

` తొలిసారి రూ.83 వేలు దాటేసిన బంగారం న్యూఢల్లీి(జనంసాక్షి):బంగారం ధర మరింత పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో దీనికి భారీగా డిమాండ్‌ ఏర్పడిరది. …

అదానీని అరెస్టు చేయాలి

` జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ వేయండి ` లేకపోతే రాష్ట్రపతి భవన్‌ వద్ద ఆందోళన చేస్తా ` రాజ్‌భవన్‌ ముందు బైటాయించిన రేవంత్‌ ` మోదీ తన …

రైతుకు బేడీలేస్తారా?

` విచారణ జరిపించి నివేదిక ఇవ్వండి.. ` హీర్యానాయక్‌ ఘటనపై సీఎం సీరియస్‌ ` గుండెపోటుతో నిమ్స్‌ ఆసుపత్రిలో చేరిన రైతుకు ఎమర్జెన్సీ విభాగంలో చికిత్స అందిస్తున్న …

గ్రూప్‌ `1 యధాతథం

` రద్దు కుదరదు ` తేల్చిచెప్పిన సుప్రీంకోర్టు ` పరీక్షల నిర్వహణలో కోర్టుల జోక్యం అనవసరమన్న ధర్మాసనం ` తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంలో ఊరట హైదరాబాద్‌(జనంసాక్షి): గ్రూప్‌`1 …

నిబంధనలు తుంగలో తొక్కి ఇథనాల్‌ కంపెనీలకు అనుమతులు

` గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కుమ్మక్కు రాజకీయాలపై సీఎం రేవంత్‌ సర్కార్‌ ఆగ్రహం ` అప్పటి పర్మిషన్ల వివరాలను బయటపెట్టిన ప్రభుత్వం ` ఫ్యూయల్‌ సాకుతో ‘పెట్టుబడిదారులకు’ …

ఢల్లీిలో సీఎం రేవంత్‌ కేంద్రమంత్రులతో వరుసభేటీలు

` ఇచ్చిన మాట ప్రకారం కులగణన ` రాహుల్‌ మాట మేరకు తెలంగాణలో విజయవంతం ` ఎఐసిసి సంవిధాన్‌ రక్షణ అభియాన్‌ కార్యక్రమంలో సిఎం రేవంత్‌ న్యూఢల్లీి(జనంసాక్షి): …

కాలుష్య పరిశ్రమలను తెలంగాణలో అనుమతించం

` కాలుష్య రహిత పరిశ్రమలకే ప్రాధాన్యత ` కొడంగల్‌లో ఏర్పాటు చేసిది ఫార్మాసిటీ కాదు ` అది ఇండస్ట్రియల్‌ కారిడార్‌ ` వామపక్ష నేతలతో సీఎం రేవంత్‌ …

గ్రామ పంచాయతీల సిబ్బందికి ఆరోగ్య పరీక్షలు

తిరుమలగిరి (సాగర్) సెప్టెంబర్ 25, (జనంసాక్షి) :నేతాపురం హెల్త్ వెల్నెస్ సెంటర్ ఆధ్వర్యంలో బుధవారం స్వచ్ఛత హీ సేవా-2024 కార్యక్రమం లో భాగంగా మండలంలోని నేతాపురం , …

ఇచ్చిన హావిూలను కాంగ్రెస్‌ రాష్టాల్ల్రో అమలు చేయాలి

తెలంగాణ ప్రజలను మోసం చేసే ఎత్తుగడలో కాంగ్రెస్‌ వారి కుట్రలను తిప్పికొట్టాలన్న మంత్రి జగదీశ్‌ రెడ్డి సూర్యాపేట,సెప్టెంబర్‌22(జనం సాక్షి): కాంగ్రెస్‌వన్నీ ఉత్త హావిూలేనని, ఎలాగైనా అధికారంలోకి రావాలని …