ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్‌లో శిక్షణ
నిజామాబాద్,ఆగస్ట్10(జనంసాక్షిర్‌ఎన్‌ఎ): ఎస్‌బీఐ ఆర్‌సెటిలో ఎలక్ట్రికల్ హౌజ్ వైరింగ్‌లో శిక్షణ ప్రారంభమైంది.
నిరుద్యోగులకు అండగా ఉండేందుకు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఏపీఎస్‌పీ 7వ బెటాలియన్ కమాండెంట్ ముఖ్య అతిథిగా సత్య శ్రీనివాస్‌రావు, భాస్కర్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎస్‌బీఐ ఆర్‌సెటి సిబ్బంది రామకష్ణ, భాగ్యాలక్మి, నవీన్ పాల్గొన్నారు.