ఎల్లాపూర్ గ్రామంలో జడ్పీటీసీ కాసుగంటి రాజేందర్ రావు పౌరహక్కుల దినోత్సవం లొ పాల్గొన్నారు
పెగడపల్లి ఆగష్టు30 (జనం సాక్షి )పెగడపల్లి మండలంలోని ఎల్లాపూర్ గ్రామంలో జడ్పీటీసీ కాసుగంటి రాజేందర్ రావు పౌరహక్కుల దినోత్సవం లొ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంటరానితనాన్ని నిర్మూలించడానికి, అందరు కలిసి మెలిసి ఉండాలని అన్నారు, రాజ్యంగ సృష్టి కర్త డా, అంబేద్కర్ ను స్మరించు కొని నివాళులు అర్పించారు,
ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాహసిల్దర్ శ్రీనివాస్, ఆరై శ్రీనివాస్, సర్పంచ్ ముద్దం అంజమ్మ మల్లేషం, యం పి టి సి రవీందర్, ఉప సర్పంచ్ గంగాధర్ గౌడ్, మాజీ యం పి టి సి పులి రాజేషం, మాజీ సర్పంచ్ రంగు శ్రీనివాస్ గౌడ్, స్వామి, పెద్ద స్వామి, ఎట్టం లచ్చయ్య,
వినోద్, దామోదర్
మహంకాళి మహేష్, మోదుంపల్లి,మల్లేషం, లక్ష్మణ్, జిల్లా నాయకులు అరెల్లి లక్ష్మీ రాజం, బిమనపెల్లి తిరుపతి, రవి, తదితరులు పాల్గొన్నారు