ఎస్సై బద్రి నాయక్ బదిలీ
డోర్నకల్ .
జనం సాక్షి

డోర్నకల్ పోలీస్ స్టేషన్ పరిధి ప్రజలకు సేవలందించిన ఎస్సై బద్రు నాయక్ మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి బదిలీపై వెళ్లారు. బుధవారం ఆయనకు సిఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేసి ఘనంగా సత్కరించారు.ఆయన ప్రజలకు చేసిన సేవలను నెమర వేసుకున్నారు.ఎస్సై బదిలీని తెలుసుకున్న స్థానికులు భావిద్యగానికి లోనయ్యారు. ఆయనతోపాటు హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు ఖమ్మంకు బదిలీ