ఎస్ఈ కార్యాలయం ఎదుట బైఠాయించిన పయ్యావులు
అనంతపురం: తెదేపా ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అనంతపురం జిల్లా ఎస్ఈ కార్యాలయం ఎదుట బైఠాయించారు. హెచ్ఎల్సీ ద్వారా నీటి విడుదల కొనసాగించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. నీళ్లు ఇచ్చేవరకు తన నిరసన కొనసాగుతుందని ఆయన తెలిపారు.