ఎస్ డి ఎఫ్ నిధులతో మురికి కాల్వల నిర్మాణం. యం పి టి సి .సంతోషకుమార్
ఎల్లారెడ్డి. 13 జూన్ (జనంసాక్షి ) ఎల్లారెడ్డి మండలం లోని మల్లయ్యపల్లి గ్రామం లో ఎమ్మెల్యే జాజల సురేందర్ సహకారం తో ఎస్ డి ఎఫ్ పాండ్స్ ( స్టేట్ డెవలప్ మెంట్ పాండ్స్ ) తో సోమవారం మురికాల్వలు నిర్మానమం చేపట్టినట్లు యంపీటీసీ పడమటి సంతోష్ కుమార్ తెలిపారు ఎమ్మెల్యే జాజల సురేందర్ కు మురికి కాల్వలకు నిధులు మంజూరు చెయ్యాలని కోరగా వెంటనే ఎస్ డి ఎఫ్ పాండ్స్ ను సాంక్షన్ చేసినట్లు తెలిపారు స్టేట్ డెవలప్మెంట్ పాండ్స్ తో గ్రామం లో మురికి కాల్వలు నిర్మిస్తున్నట్లు తెలిపారు మా గ్రామం తరపున ఎమ్మెల్యే ను అడగగానే నిధులు మంజూరు చేసినందుకు యంపీటీసీ సంతోష్ కుమార్. గ్రామ సర్పంచ్ బోనగిరి ఎల్లయ్య మరియు గ్రామస్తులు ధన్యవాదాలు తెలిపారు