ఏఐసిసి అధ్యక్షుని ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న కుంభం
వలిగొండ జనం సాక్షి న్యూస్ నవంబర్ 17 యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ డిసిసి అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి పిసిసి అధ్యక్షుని ఆదేశాల మేరకు ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల సందర్భంగా హైదరాబాదులో సోమవారం కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ గాంధీభవనలో ఓటు హక్కు వినియోగించుకున్నారు