ఏపీలో మద్యం దుకాణాుషురూ..

` 25 శాతం పెరగనున్న లిక్కర్‌ ధóరు

అమరావతి,మే 3(జనంసాక్షి): ఏపీలో మద్యం అమ్మడానికి ఆంధ్రప్రదేశ్‌  ప్రభుత్వం అనుమతించింది. అయితే ఇదే సమయంలో మద్యం ప్రియుకు ప్రభుత్వం షాకింగ్‌ న్యూస్‌ చెప్పింది. మద్యం ధరు 25 శాతం పెంచాని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెంచిన ధరతోనే మద్యం అమ్మకాను ప్రారంభించనున్నట్లు తెలిపింది. అసలే  లాక్‌డౌన్‌ వ్ల 40 రోజుగా మద్యం లేక అల్లాడిపోతున్న మందుబాబుకు ఇది పెద్ద షాకింగ్‌ న్యూస్‌ అనే చెప్పాలి. మద్యపానాన్ని నిరుత్సాహపరిచి, దుకాణా వద్ద రద్దీ తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తొస్తోంది.అయితే రానున్న రోజుల్లో మద్యం దుకాణా సంఖ్య తగ్గించేందుకు చర్యు చేపట్టనున్నట్లు సమాచారం. అటు కేంద్రం మార్గదర్శకా ప్రకారం మద్యం దుకాణాు తెరచుకోనున్న నేపథ్యంలో… భౌతిక దూరం పాటించి మద్యం విక్రయించాని ప్రభుత్వం ఆదేశించింది. వైన్‌ షాపుకువచ్చే వారు మాస్క్‌ తప్పనిసరిగా ధరించాని సూచించింది.