ఏపీలో 348కి చేరిన కరోనా పాజిటివ్‌ కేసు

అమరావతి,ఏప్రిల్‌ 8(జనంసాక్షి):
ఏపీలో కరోనా పాజిటివ్‌ కేసు సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఈ రోజు ఉదయం 9 గంట నుంచి సాయంత్రం 6గంట వరకు కొత్తగా 19 కేసు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితు సంఖ్య 348కి చేరింది. ఈరోజు గుంటూరులో 8, అనంతపురంలో 7, ప్రకాశంలో 3, పశ్చిమగోదావరి ఒకటి చొప్పున నమోదైనట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వ్లెడిరచింది. విశాఖలో తాజాగా ముగ్గురిని డిశ్చార్జి చేయడంతో ఈ మహమ్మారితో పోరాడి ఇప్పటివరకు 9మంది కోుకున్నారని తెలిపింది. అత్యధికంగా కర్నూు జిల్లాలో 75 కరోనా పాజిటివ్‌ కేసు నమోదయ్యాయి. జిల్లా వారీగా నమోదైన కేసుల్ని పరిశీలిస్తే.. న్లెూరులో 6, కృష్ణా 6, చిత్తూరు జిల్లాల్లో 3 కొత్త కేసు నిర్దారణ అయ్యాయి. అత్యధికంగా కర్నూులో 74 కేసు నమోదయినట్టు తెలిపింది. రాష్ట్రంలో కరోనాతో నుగురు మృతి చెందగా ఆరుగురు కోుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. కర్నూు జిల్లాలో అత్యధికంగా 74 కేసు నమోదయ్యాయి. న్లెూరు జిల్లాలో కేసు సంఖ్య 49కి చేరింది. గుంటూరు జిల్లాలో 41, కృష్ణా జిల్లాలో 35, కడప జిల్లాలో 27 కరోనా కేసు నమోదయ్యాయి. ప్రకాశంలో 24, పశ్చిమగోదావరిలో 21 కేసున్నాయి. ఏపీలోని మొత్తం కేసుల్లో సగానికి పైగా కర్నూు.. న్లెూరు, గుంటూరు జిల్లాలోనే ఉన్నాయి. రోజురోజుకూ కేసు పెరుగుతుండటంతో టెన్షన్‌ నెకొంది. ఏపీ సర్కార్‌ కరోనా పరీక్షా కేంద్రా సామర్ధ్యం పెంచింది. ప్రాథమిక స్థాయిలోనూ పరీక్ష నిర్వహణకు అనుమతి ఇచ్చింది. అధికాయి రెడ్‌జోన్లను క్లస్టర్లుగా విభజించి పరీక్షు నిర్వహిస్తున్నారు.