ఏసీబీ వలలో అవినీతి ఆర్‌ఐ

కరీంనగర్‌: ఓ అవినీతి ఆర్‌ఐ ఏసీబీ వలలో చిక్కాడు. కోనరావుపేట మండంల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ ఆకుల శ్రీకాంత్‌ ఓ రైతు నుంచి రూ. 10వేలు లంఛం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆర్‌ఐపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోన్నారు.

తాజావార్తలు