ఓబీసీ జాతీయ అధ్యక్షుడు ని కలిసిన రాజేందర్
వరంగల్ ఈస్ట్, ఆగస్టు 29(జనం సాక్షి)
రాజ్యసభ సభ్యులు ఓబిసి జాతీయ అధ్యక్షులు లక్ష్మన్ ను ఓబీసీ నేత పుప్పాల రాజేందర్ సోమవారం కలిశారు. ఈ సందర్భంగా ఓబీసీల గురించి రాజేందర్ వివరించారు. అదేవిధంగా బిజెపి పార్టీ కి దినదినం పెరుగుతున్న ఆదరణ గురించి కూడా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు మార్టిన్ లూథర్, మాదాసు రాజు తో పాటు పలువురు బిజెపి నాయకులు లక్ష్మణ్ తో పాటు బిజెపి నాయకులు వన్నాల శ్రీరాములను కలిసిన వారిలో ఉన్నారు