కంటి వెలుగు వైద్య శిబిరాలను మున్సిపల్ కమిషనర్ శ్రీ.శరత్ చంద్ర పర్యవేక్షణ
వికారాబాద్ జనం సాక్షి మార్చ్ 2 కంటి వెలుగు కార్యక్రమంలో బాగంగా తేది 02.03.2023 నాడు వార్డు నెంబర్ 14 ఆలంపల్లి మరియు వార్డు నెంబర్ 29 కన్యలాల్ బాగ్ యందు నిర్వహిస్తున్నటువంటి కంటి వెలుగు వైద్య శిబిరాలను మున్సిపల్ కమిషనర్ శ్రీ.శరత్ చంద్ర గారు పర్యవేక్షించడం జరిగింది. వారి వెంట సూపర్వైజర్ ,శ్రీ.పి.బీమా రాయుడు గారు,శ్రీ.వెంకటేష్ గారు మరియు వార్డు అధికారులు వున్నారు.