కక్ష సాధింపు చర్యలు తగవు వినయ్ రెడ్డి
నందిపేట్ (జనం సాక్షి) అక్టోబర్ 17 . అనునిత్యం ఇందూరు జిల్లాలో ఏ మూలన ఏ హిందువు కు కష్టం వచ్చినా నేనున్నా నంటూ ముందుకు వచ్చి ధర్మరాక్షణ కు పాటుపడుతున్న పటేల్ ప్రసాద్ కొంత మంది రాజాకీయ నాయకుల ఒత్తిడితో ఎలాంటి ఆధారాలు లేకున్నా అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులకు గురిచేస్తున్న నిజామాబాద్ జిల్లా పోలీస్ యంత్రాంగం తీరుకు నిరసనగా సీపీ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు యెండాల లక్ష్మీ నారాయణ , ఆర్మూర్ నియోజకవర్గ నాయకులు వినయ్ రెడ్డి ,ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి స్వామి యాదవ్ , జిల్లా ఉపాధ్యక్షుడు కెపి రెడ్డి జిల్లా కార్యదర్శులు నాగులపల్లి రాజేశ్వర్ , నక్క రాజేశ్వర్ , బీజేవైయం జిల్లా అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి , ఆర్మూర్ నియోజకవర్గ నాయకులు ప్రొద్దుటూరి వినయ్ రెడ్డి , బాల్కొండ అసెంబ్లీ నాయకులు రూయ్యడి రాజేశ్వర్ , దళిత మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి కొంతం మురళీధర్ , బీజేవైయం జిల్లా కార్యదర్శి అనూప్ కుమార్ , జిల్లాలోని వివిధ మండలాల నాయకులు, కార్యకర్తలు పెద్దయెత్తున్న పాల్గొన్నారు.
Attachments area