కనీసవేతనాలు అమలు చేయాలని నిరహార దీక్షలు

కాగజ్‌నగర్‌: పట్టణంలోని దుకాణాల్లో పనిచేస్తున్న కార్మికులకు కనీసవేతనాలు అమలు చేయాలని సోమవారం నిరవధిక నిరాహార దీక్షలు సోమవారం నాటికి 2వ రోజుకు చేరాయి. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ముంజం శ్రీనివాస్‌ తదితరులు సందర్శించి సంఘీభావం తెలిపారు.