కరీంనగర్‌ టీడీపీ నేతలతో బాబు భేటీ

కరీంనగర్‌: జిల్లాలో ‘ వస్తున్నా.. మీకోసం’ పాదయాత్ర చేపట్టిన తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ఈ ఉదయం హుస్నాబాద్‌ నియోజకవర్గ నేతలతో సమావేశమయ్యారు. నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసేందుకు అందరూ కృషి చేయాలని కోరారు. చంద్రబాబు ఎనిమిదో రోజు పాదయాత్ర కాసేపటిలో ప్రారంభంకానుంది.

తాజావార్తలు