కరీమాబాదులో వంగరి కోటికి సన్మానం
వరంగల్ ఈస్ట్ సెప్టెంబర్ 19(జనం సాక్షి)
వరంగల్ నగరంలోని కరీమాబాద్ ఆదర్శ కల్యాణ మండపం లో సోమవారం కొత్తగా దసరా ఉత్సవాల కమిటీ ట్రస్ట్ చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన వంగరి కుమారస్వామి( కోటన్న) ని దసరా ఉత్సవాల కమిటీ మరియు వారి మిత్రులు శలవాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో. కమిటీ అధ్యక్షుడు నాగపురి సంజయ్ బాబు..నాయకులు ఓగిలిశెట్టి అనిల్ కుమార్ .మిత్రులు బోమ్మల్ల అంబేడ్కర్, గోనె రాంప్రసాద్, వెంకన్న, అజాయ్, శ్రీను, వాసు సంతోష్ సందీప్, సంజీవ్, రంజిత్, వంశీ తదితరులు పాల్గొన్నారు.
Attachments area