కళ చెదిరన పల్లే
మానేరమ్మ తీరమందు ఒకనాడు ఆ పల్లే పచ్చని పంటల పాడి పశువులతో కళకళలాడేది. పల్లే ప్రజలు మూడు పూటలు భోజనం చేసి సుఖశ్రీ సంతోషాలతో హాయిగా బతికారు. పచ్చని చెట్లు, నాగళ్లు, ఎడ్ల బండ్లు పల్లె అందంగా ఉండేది. పల్లె చెంతలో కుమ్మరి, కమ్మరి, చాకలి, వడ్రంగి, మాదిగా, బ్యాగరి, స్వర్ణకారులు ఇంకా అనేక మంది పల్లె ఓడిలో జీవించేవారు. తూర్నున ఉన్న మానేరమ్మ, కాలమయి నిండుగా నిండి అలుగల్లి వాగంతా నీరు ప్రవహించేది. ఆ నిళ్లతో లక్షలాది కుటుంబాలు బ్రతుకుతాయి. ప్రకృతి కన్నెర్రజేసింది, కాలం కాకుండా పోయింది. అతివృష్టి అనావృష్టి వెంటాడుతుంది. రువు కటిక దారిద్య్రం అనుభవిస్తున్నారు. పొద్దున లేవగానే ఇళ్ల చుట్టూ పక్షుల కిలకిలలు కోయిలమ్మా పాటలు పిట్టల అలజడులు, చెట్ల నుంచి వీచే చల్లని గాలి, బాలసంతల ఆటలు, గంగిరెద్దుల విన్యాసాలు, పొద్దు పొడుపు తోనే సూర్యుని కిరణాలు ఇళ్లను తాకుతాయి. కోడి కూతలతో పల్లె వాసులంత నిద్ర కునుకు తీర్చియ లేచి పాచిపనులు పశువుల పేడతో ఇళ్లు వాకిలంతా అలికి, అందంగా చేసేవారు. పల్లె నడి మధ్యలో గాంధీ విగ్రహం ఉంటుంది. ఆ గాంధీ విగ్రహం ఆనుకుని అక్ష్మీరెడ్డి, రాజిరెడ్డి లక్ష్మీరెడ్డి, నారాయణరెడ్డి లక్ష్మీరెడ్డి, బాల్‌రెడ్డి, లక్ష్మీరెడ్డి సంజీవ్‌రెడ్డి, లక్ష్మీరెడ్డి , చంద్రారెడ్డి, లక్ష్మీరెడ్డి ఎంకవ్వలు బతుకుతున్నారు. వీరివి అంతా వ్యవసాయ కుటుంబాలే వ్యవసాయాన్ని నమ్ముకుని బతుకుతున్నారు. మానేర్ ధన్ ధన్ మని మత్తడి దుంకుతుంది. వాగు పొడవునా గంగమ్మ పరవళ్లు తొక్కుతుంది. ఆ నీటిలో జలకాలుడుతున్నారు, ఇక పంటలకు కోదువలేదు రైతుల కళ్లల్లో ఆనందాలు, పెదవుల్లో చిరునవ్వులు, మనస్సులో ఆనందాలు, వెలువడుతున్నాయి. పల్లె నడి వీధిలో గాంధీ బొమ్మ దగ్గర రెండు కుటుంబాలు జీవిస్తున్నాయి. పొద్దున లేచినప్పటినుండి, రాత్రి పడుకునేంతవరుకు కష్టపడి, ఆరుగాలం శ్రమించి పుట్ట కొలది పంటలను పండిస్తున్నారు. పండిన పంటలను ఎడ్ల బండ్ల మీద తీసుకువస్తుంటే ఎడ్ల గంటలు చప్పుడు గల గల మోగుతుంటాయి. వాగు నుంచి ఊరిలోకి ధాన్యాన్ని తరలిస్తున్నారు. నిండుగా పనులతో రైతులకు తిందామంటే తీరిక లేకుండా పనులలో బిజిబిజిగా గడుపుతున్నారు. కుల వృత్తులు కూడా తమతమ పనులలో హడావుడిగా జీవితాన్ని గడుపుతున్నారు. వారి పిల్లలు కష్టపడి చదువుకంటూ ఉన్నత చదుకవులు చదువుకుంటున్నారు. పిల్లలతో కలిసి సుఖ సంతోషాలతో హాయిగా గడుపుతున్నారు. వీరికి డబ్బుకుకాని, తిండికి కాని కొదువ లేదు. కుల వృత్తులు క్షణం తీరకలేకుండా చకచక పనులు చేస్తున్నారు. వండ్రంగులు మొద్దుబాడిసెలు, నాగళ్లు చక్కుతున్నారు. కమ్మరి కొలిమిలు మండుతూనే ఉన్నాయి. స్వర్ణ కారుకలు నగలు, నట్రకు ఆర్డర్ల మీద ఆర్డర్లు వస్తున్నాయి. పల్లె పచ్చగా పాడి పంటలతో కళకళలాడుతుండేవి ఒకప్పుడు రామురామ పల్లెకు దరిద్రం పట్టుకుంది. కాలం కాకుండా పోయింది. వరుస కరువులు అన్నదాతలను ఉక్కిరిబిక్కిరి చేసింది. బోర్లు ఎండిపోయాయి మానేరమ్మకు దూప పెరిగింది. ప్రతి ఎన్నికల్లో అదికారులు పోచంపాడు నీళ్లతో మానేరమ్మ దూప తీరుస్తామని వాగ్ధానాలు చేస్తారు. ఎన్నికల్లో గెలుస్తారు. గెలిచాక వాగ్దానం మాటే గుర్తుండదు. గెలకవక ముందు ఒక మాట, గెలిచాక ఒక మాటతొ తెప్పచాటేస్తారు. పల్లెఉ సావుకు దగ్గరైనాయి అయినాయి అయీనా రాజకీయ నేతలలో కనికరం మాత్రం కలగడం లేదు. మానేరమ్మ దూప ఎప్పుడు తీరుతుందో అప్పుడే మా దూప తీరుతుందని బావించారు. ఆ పల్లెకు ఏమయింది ఇపుడు అనేది అంతుపట్టడం చాలా కష్టం. పల్లె కళ చెదిరింది. మనస్సు గాయమైంది. గొడ్డు గోదా అన్ని కళేబరాలుగా మారిపోయాయి. చూద్దామన్నా పల్లెల్లో పశువుల జాడలు కానరావు. బాల్‌రెడ్డి, సంజీవ్‌రెడ్డి, చంద్రారెడ్డిలు ముగ్గురు అన్నదమ్ములు కష్టపడి కలిసికట్టుగా కటిక దరిద్య్రాన్ని జయించారు. అందరు కలిసి ఉండేవారు. చిన్ననాడే వీళ్ల తండ్రి మరణించడంతో కుటుంబ భారమంతా బాల్‌రెడ్డిపై పడింది. మానేరు వాగు అంచున ఐదెకరాల భూమి ఎందుకు పనికి రానిది. ఇసుక దిబ్బలు, మామిడి చెట్లు తప్ప మరేమి లేదు. పది ఫీట్ల లోతులో నీళ్లు ఇలా వ్యవసాయ భూములను సాగు చేసుకుంటూ ముగ్గురు అన్నదమ్ములు కలిసి కట్టుగా క్షణం తీరిక లేకుండా అధికంగా వరి పంటను పండిస్తున్నారు. ఆ వరి పంటనుంచి వచ్చిన లాబాలతో భూములు కొంటున్నారు. ట్రాక్టర్లు కొంటున్నారు. ఇంత ఇంత ఐదేళ్ల వరకు కొంత మేర బాగానే గుర్తింపు పోందారు. చేసిన అప్పులు తీర్చారు. గ్రామంలో మార్గదర్శకంగ బతుకుతున్నారు. కొద్ది కాలానికే బాల్‌రెడ్డికి కామారెడ్డి నుండి అమ్మాయితో పెళైంది. వీరికి రాజు అనే పిల్లాడు జన్మించాడు. మరి కొంత కాలానికే సంజీవ్‌రెడ్డికి నారాయణరావు పేట నుండి, చిన్నవాడయిన చంద్రారెడ్డికి పల్లెకు ఆమడ దూరంలోని రామలక్ష్మణుల పల్లె నుండి పెళ్లిళ్లు జరిగాయి. చంద్రారెడ్డి భార్యకు అప్పటికే పెళైంది. కాని కట్నం ఎక్కువ ఇస్తామడంతో చంద్రారెడ్డి పెళ్లి చేసుకున్నాడు. ఈ పెళ్లి చంద్రారెడ్డి అన్నయిన సంజీవ్‌రెడ్డికి ఇష్టం లేదు. ఇద్దరు కొడుకులు పుట్టారు. చిన్న వయసు నుండే చంద్రారెడ్డికి బిపి, షుఘర్ వ్యాధులు వెంటాడుతండేవి. రొట్టె తప్ప ఏమి తినేవాడు కాదు. కుటుంబం ఎవరికి వారు వేరయిపోయారు. ముగ్గురి అన్నదమ్ముల మధ్య పొత్తు బోరు బండి వుండేది. ఆ బోరు బండి కొంత కాలం బాగానే నడిచింది. బాల్‌రెడ్డి, చంద్రారెడ్డిల మధ్య మనస్పర్థలు వచ్చాయి. కుల పెద్ద మనుషుల సమక్షంలో తీర్పు చెప్పారు. ఈ తీర్పు చంద్రారెడ్డికి వ్యతిరేకం. చంద్రారెడ్డి, బాల్‌రెడ్డికి డబ్బులు చేల్లించాలని తీర్పునిచ్చారు. దీంతో విసుగుచెందిన చంద్రారెడ్డి పురుగల మందు తాగాడు హుటాహుటిన సమీప పీపుల్స్ అసుపత్రికి తరలించారు అక్కడి నుంచి బంజారా కేర్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మూడురోజులకు మరణించాడు. చంద్రారెడ్డి ఆసుపత్రి ఖర్చు అక్షరాల లక్షా యాభై వేల రూపాయలు డబ్బులు కడితేనే శవాన్ని అప్పగిస్తాం లేకపోతే మున్సిపాలిటికి అప్పజెపుతామని మొండికేశారు. దీంతో మృతుని కుటుంబీకులకు, ఆసుపత్రతి వర్గానికి మధ్య వాగ్వాధం జరిగింది. వారికి కావాల్సింది డబ్బులు , మానవత్వం మచ్చుకైనా లేదు. చనిపోయిన మూడు రోజులకు కుటుంబ సభ్యులకు తెలియజేశారు. ఎంతోకొంత డబ్బులు చెల్లించి శవాన్ని ఊరికి తీసుకువచ్చి దహన సంస్కారాలు చేశారు. అప్పటి ముఖ్యమంత్రి వారి కుటుంబానికి లక్షా యాభైవేల రూపాయలు అందించారు. కొద్ది కాలానికే చంద్రారెడ్డి ఇద్దరు పిల్లలు సిరిసిల్ల వెళ్లి బ్రతుకుతున్నారు. ఇది జరిగిన కొద్ది కాలానికే పెద్దవాడయిన బాల్‌రెడ్డి పక్షవాతంతో చనిపోయాడు. మరి కొద్ది కాలానికే సంజీవ్‌రెడ్డి గుండెపోటుతో చనిపోయాడు. ఒకప్పుడు ఎంతో చక్కగా బ్రతికిన పల్లె నేడు చావు కేకలతో తెల్లవారుతోంది. ఇది వాస్తవ జీవితంఈ మాత్రపు ‘మానవీయత’కే ఆంధ్రా పోలీసు అధికారులు ‘తాడోపేడో తేల్చుకుంటామని విర్రవీగుతున్నారు. అడవుల్లో మరణించిన తొమ్మిది మంది మావోయిస్టుల మృతదేహాలను హెలికాప్టర్ ద్దారా తీసుకువచ్చి వారి బంధువులకు అప్గఇంచామని’ (అప్పగించడానికి తెచ్చారా? వాళ్లే అప్పగించారా? ఎంత పచ్చి అబద్దం) ‘ఇదే సమయంలో ఆరఎస్‌ఐని కాల్చిచంపని మావోయిస్టుఉలు, శవాన్ని అట్టి పెట్టుకొని సవాలు విసరడం గతంలో ఎన్నడూ లేదని . దీనిని ఉపేక్షిస్తే భవిష్యత్తులో మావోయిస్టులు తమ ముందుకు వచ్చి సవాలు విసురుతారని, వారితో తాడోపేడో తేల్చుకావాలని’ సీనియర్ ఐపిఎస్‌లు నిర్ణయం తీసుకున్నారట.
ప్రభుత్వాలు రాజ్యాంగం ప్రకారం కాకుండా పోలీసులు ప్రతీకారంగా తాడోపేడో తేల్చుకునే స్థితికి ఫాసిస్టు రాజ్యం చేరుకున్నదనడానికి గ్రీన్‌హంట్ ఆపరేషన్‌లో భాగంగా గ్రేహండ్స్ నాయవత్వంలో ఈ దాడియే నిదర్శనం. ఈఐసారి కేంద్ర హోంమంత్రులు వెళ్లలేదు. డిజిపిలు వెళ్లారు. మన రాష్ట్రం నుంచి డిజిపి , చిఫ్‌సెక్రెటరి వెళ్లారు. అందుకే గ్రేహండ్స్ నాయవత్వంలో సిఆర్పీఎఫ్‌తో సహా యునిఫైడ్ కమాండోఫోర్స్, 1986లో అప్పటి డిఐజి పోలీసు కెఎస్ వ్యాస్ గ్రేహౌండ్స్ పోలీసు బలగాన్ని ఏర్పాటు చేసినప్పటినుంచి ఇప్పటిదాకా దానికి చట్టబద్దతలేదు. శాసనసభ ఆమోదం లేదు. వాళ్లకు జవాబుదారీతనం లేదు. యూనిఫారాలు, నేమ్ ప్లేట్స్ ఉండవు. పోలీసు వాహనాలు కూడ వాడనక్కర్లేదు. ఖర్చుకు జవాబుదారీ కాదు, హోం మంత్రికి సమాచారం తెలియదు. (కోయ్యూరు ‘ఎన్‌కౌంటర్’ జరిగేదకా బెంగుళూర్ నుంచి ముగ్గురు పీపుల్స్‌వర్ అగ్రనేతలను పోలీసులు కిడ్నాప్ చేసి, తెచ్చారని, అప్పట హోంమంత్రి దేవేందర్‌గౌడ్‌కు తెలియదు) ఇటీవల ఒక దినపత్రిక అభిప్రాయ సేకరణలో మనరాష్ట్ర డిజిపి వచాల పవర్‌ఫుల్ అని వెల్లడయింట!త
దామెరపెల్లి నర్సింహారెడ్డి తత