కవిత నామినేషన్ దాఖలు
కవిత నామినేషన్ వెంటవచ్చిన మంత్రి వేముల, ఎమ్మెల్యేలు భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు
నిజామాబాద్ బ్యూరో, మార్చి 18 (జనంసాక్షి): నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కల్వకుంట్ల కవితను ప్రకటించినందుకు హర్షం వ్యక్తం చేస్తూ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేల అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఉమ్మడి జిల్లా టిఆర్ఎస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలిపిన మంత్రి. మీడియా సమావేశంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా 9మంది ఎమ్మెల్యేల కోరిక మేరకు కల్వకుంట్ల కవిత పేరు ని సీఎం కేసీఆర్ ప్రకటించడం పట్ల మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాం. జిల్లా అభివ అద్ధి కోసం అందరం కలిసి కట్టుగా క అషి చేస్తాం . మెజారిటీతో కవితమ్మను గెలిపించుకుంటాం. స్థానిక సంస్థల ఓట్లు మొత్తం 824 ఉన్నాయి. ఇందులో 532 ఓట్లు టీఆర్ఎస్ పార్టీకి చెందినవే ఉన్నాయి. మిత్రపక్ష ఎంఐఎం ఓట్లు కూడా ఉన్నాయి. 140 కాంగ్రెస్ 85ఓట్లు బీజేపీ.. మాత్రమే ఉన్నాయి. దీన్ని బట్టి కవితమ్మ సునాయాసంగా గెలుస్తుంది..ఖచ్చితంగా కవితమ్మ గెలుపు ఖాయం. ఉమ్మడి జిల్లా నేతల అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మా ఎమ్మెల్యేల అందరి తరుపున హ అదయ పూర్వక ధన్యవాదాలు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి టీఆర్ఎస్ అధిష్టానం మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత పేరును ఖరారు చేసినట్లు పార్టీల వర్గాల ద్వారా తెలిసింది. ఇంకా అధికారికంగా ప్రకటించినప్పటికీ దాదాపుగా ఖరారైనట్లు టీఆర్ఎస్ నేతేలు చెబుతున్నారు. రాజకీయ రంగ ప్రవేశం 2014లో నిజామాబాద్ లోకసభ సభ్యురాలిగా గెలిచారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమితో జిల్లా రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఎమ్మెల్సీ స్థానానికి పేరు ఖరారు కావటంతో తిరిగి జిల్లా రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించే అవకాశాలున్నాయి. ఎంపీగా ఉన్న సమయంలో ఉమ్మడి జిల్లా పార్టీ వ్యవహారాలను సమన్వయం చేయటంతో పాటు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయించటంలో తన వంతు పాత్ర పోషించారన్నారు. ఆమెకు ఎమ్మెల్సీ టికెట్ కేటాయించటంతో టీఆర్ఎస్ శ్రేణుల్లో నూతానోత్సహం నెలకొందన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో ఉమ్మడి జిల్లాకు ప్రాతినిధ్యం మరింత పెరగనుంది. లోకసభ ఎన్నికల్లో ఓటమి పాలైన ఆమెను మంత్రివర్గంలోకి తీసుకునే ఆలోచనతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్సీ స్థానానికి ఎంపిక చేసినట్లు తెరాస నేతలు పేర్కొంటున్నారు. ఇందూరులో పార్టీని క్షేత్రస్థాయిలో పటిష్టం చేయాలనే ఆలోచనతోనే అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం కవిత బుధవారం ఉదయం 9గంటలకు సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డిని కలిసి నేరుగా నిజామాబాద్ చేరుకున్నారన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు మంత్రి ప్రశాంత్ రెడ్డితో పాటు ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు ప్రయత్నించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్ తో పాటు ఇతర పార్టీల నుంచి ఎవరూ నామినేషన్ వేయకుండా తెరస నేతలు తమ వంతు ప్రయత్నాలు చేష్టనున్నారు. బాధ్యతలు అనిధుల కోసం నామినేషన్ దాఖలు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించిన ఎంపీటీసీ, జడ్పీటీసీల ఫోరం నేతలు తమ ఎత్తుగడలను మార్చుకునే అవకాశముంది. ఏకగ్రీవ ఎన్నికకు అందరూ సహకరించే అవకాశముంది. నామినేషన్ కార్యక్రమంలో రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మాత్యులు వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎమ్మెల్యేలు బిగాల గణేష గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్, ఆశన్నగారి జీవన్ రెడ్డి, షకీల్, సురేందర్ రెడ్డి, ఎమ్మెల్సీలు రాజేశ్వర్, విజిగౌడ్లు నగర మేయర్ దంతు నీతూ కిరణ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. టీఆర్ఎస్ లు తన వంతు పాతయుం చేయటంతో పాయి. ఎంపీగా ఉన్న